ETV Bharat / state

సవ్యసాచి కేటీఆర్.. ఎడమ చేత్తో బ్యాడ్మింటన్ ఆడిన మంత్రి

author img

By

Published : Dec 2, 2022, 7:03 PM IST

KTR Plays Badminton with Left Hand : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. కేపీహెచ్‌బీ ఫేజ్‌ - 2 బాలాజీ నగర్‌లో ఇండోర్‌ షటిల్‌ కోర్టును ప్రారంభించారు. అనంతరం కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. కేటీఆర్ తన కుడి భుజం సమస్య వల్ల ఎడమ చేతితో బ్యాడ్మింటన్ ఆడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కేటీఆర్ సవ్యసాచి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

KTR Plays Badminton with Left Hand
KTR Plays Badminton with Left Hand
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.