ETV Bharat / state

హరిరామ జోగయ్య ఆరోగ్యంపై పవన్ కల్యాణ్ ఆందోళన

author img

By

Published : Jan 2, 2023, 3:14 PM IST

Pawan Kalyan latest Comments
Pawan Kalyan latest Comments

Pawan Kalyan latest Comments: కాపు రిజర్వేషన్ కోసం చేగొండి హరిరామ జోగయ్య తలపెట్టిన దీక్షపై జనసేన అధినేత పవన్ కల్యాణ్​ స్పందించారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. వెంటనే చర్చలు జరపాలని పవన్​ కోరారు.

Pawan Kalyan Comments: చేగొండి హరిరామ జోగయ్య ఆరోగ్యంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ కోసం జోగయ్య తలపెట్టిన దీక్షపై ఏపీ ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. వెంటనే చర్చలు జరపాలని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.