ETV Bharat / state

'రన్నింగ్​ దినచర్యలో ఓ భాగం కావాలి'

author img

By

Published : Dec 8, 2019, 11:16 AM IST

Updated : Dec 8, 2019, 7:56 PM IST

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి దినచర్యలో రన్నింగ్​ ఓ భాగం కావాలంటూ ఎల్​బీ నగర్​ రన్నర్స్​ ఆధ్వర్యంలో నాగోల్​ ఫారెస్ట్ రన్​​ను నిర్వహించారు.

run for good health marathon in hyderabad
'రన్నింగ్​ దినచర్యలో ఓ భాగం కావాలి'

హైదరాబాద్​లోని ఎల్​బీ నగర్ రన్నర్స్‌ ఆధ్వర్యంలో నాగోల్‌ ఫారెస్ట్‌ రన్‌ పేరిట పరుగు నిర్వహించారు. రన్‌ ఫర్‌ గుడ్‌ హెల్త్‌ పేరుతో 5కే, 10కే, 16కే, 24కే విభాగాల్లో పరుగు చేపట్టారు. మొత్తం 700 మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు చిరంజీవి, సుందర్ తెలిపారు. ప్రతి వ్యక్తి దినచర్యలో రన్నింగ్​ ఓ భాగం కావాలన్నదే తమ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. రన్నింగ్ పూర్తి చేసుకున్న వారికి మెడల్స్​ను బహుకరించారు.

'రన్నింగ్​ దినచర్యలో ఓ భాగం కావాలి'

ఇదీ చూడండి: త్వరలో మెట్రో రైలు రెండో కారిడార్...

Intro:TG_Hyd_12_08_Hyderabad Runners2_Ab_TS10012Body:TG_Hyd_12_08_Hyderabad Runners2_Ab_TS10012Conclusion:TG_Hyd_12_08_Hyderabad Runners2_Ab_TS10012
Last Updated : Dec 8, 2019, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.