ETV Bharat / state

2 కోట్ల మొక్కలు నాటించిన గ్రీన్ ఛాలెంజ్

author img

By

Published : Aug 18, 2019, 4:35 PM IST

తెలంగాణకు హరితహారంలో భాగంగా ఇగ్నయిటెడ్​ మైండ్స్​ స్వచ్ఛంద సంస్థ గ్రీన్​ ఛాలెంజ్​ కార్యక్రమం చేపట్టింది. దీనితో 2 కోట్ల మెుక్కలు నాటడం పూర్తైంది.

ఉప రాష్ట్రపతికి గ్రీన్​ ఛాలెంజ్​

తెలంగాణకు హరితహారంలో భాగంగా ఇగ్నైటెడ్​ మైండ్స్ స్వచ్ఛంద సంస్థ గ్రీన్ ఛాలెంజ్ చేపట్టింది. ఒకరు మొక్కనాటి మరో ముగ్గురు మొక్కలు నాటేందుకు సవాలు చేయడం దీని ఉద్దేశం. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ కార్యక్రమం ఏడాది కిందట ప్రారంభించారు. ఛాలెంజ్​లో భాగంగా నాటిన మెుక్కల సంఖ్య 2 కోట్లకు చేరకుంది. ఈ సందర్భంగా ప్రగతి భవన్​లో ఎంపీ మరో మొక్కను నాటారు.
ఇదీ చూడండి: జలపాతాన్ని తలపిస్తున్న భక్తరామదాసు పథకం లీకేజీ

Intro:TG_HYD_28_18_RJNR HARITHA HARAM MANTRI_AB_TS10020.
M.Bhujangareddy. (Rajendranagar)
8008840002..


Body:మ్యాన్ మేడ్ మొక్కలతో చెట్లు పెంచి వివిధ దేశాలకు కల్పన సప్లై చేసిన చైనా ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్ నగర శివారు గండిపేట్ మండలం లోని బండ్లగూడ గ్రామంలో సివిల్ సప్లై గోడౌన్లలో అధికారులు ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు ఆయనతోపాటు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇ స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జెడ్పి చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి సివిల్ సప్లై ఎండి అకున్ సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు ఈ మొక్కలు నాటే కార్యక్రమం పై గతంలో ఐక్యరాజ్యసమితిలోని చర్చ జరిగింది దాని కన్నా ముందే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని నిరంజన్ రెడ్డి తెలిపారు చైనాలో ఎడారి ప్రాంతంలో మొక్కలు లేకున్నప్పటికీ అక్కడి ప్రజలు మొక్కలను నాటి వివిధ ప్రముఖ దేశాలకు అమెరికా ఆస్ట్రేలియా దేశాలకు ఈ కల్పన సరఫరా చేసినట్లు ఆయన వివరించారు


Conclusion:బైట్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.