ETV Bharat / state

గవర్నర్​కు పుష్పగుచ్చం ఇచ్చిన.. మరో గవర్నర్​

author img

By

Published : Mar 8, 2020, 11:51 PM IST

governor give bokeh to the governor tamila sai soundar rajan
గవర్నర్​కు బొకే ఇచ్చిన.. మరో గవర్నర్​

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్​ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సన్మానించారు. ఈ నేపథ్యంలో పలువురు మహిళలు గవర్నర్​కు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్​ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సన్మానించారు. బండారు దత్తాత్రేయ రాజ్ భవన్​కు వెళ్లి తమిళిసైకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వచ్చిన పలువురు మహిళలు గవర్నర్​కు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత గవర్నర్​ తమిళిసై మహిళలకు గులాబీలు అందించారు.

గవర్నర్​కు బొకే ఇచ్చిన.. మరో గవర్నర్​

ఇదీ చూడండి : గోలి శ్యామల సాహస యాత్ర జెర్సీని ఆవిష్కరించిన మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.