ETV Bharat / state

కరోనా కొత్త వేరియంట్‌ వ్యాప్తి వేగంగా ఉంటుంది: డా.నాగేశ్వర్‌రెడ్డి

author img

By

Published : Dec 24, 2022, 12:49 PM IST

Dr. Nageshwar Reddy Interview : చైనా సహా యూఎస్‌, యూకేలో కరోనా కేసుల పెరుగుదల భారతీయులను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. దాదాపు ఏడాది కాలంగా మహమ్మారి ఊసులేదని ఊపిరి పీల్చుకుంటున్న నేపథ్యంలో.. మరోమారు వైరస్ వ్యాపిస్తుందన్న వార్తలు కలవరపెడుతున్నాయి. చైనాలో వస్తున్న ఒమిక్రాన్ బీఎఫ్‌-7 రకం.. భారత్‌లో ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది..? వ్యాక్సినేషన్ మహమ్మారి నుంచి మనలను పూర్తిగా కాపాడుతుందా అనే అంశాలపై ప్రముఖ వైద్యులు నాగేశ్వర్ రెడ్డితో ఈటీవీ భారత్‌ ప్రత్యేక ముఖాముఖి..

కరోనా కొత్త వేరియంట్‌ వ్యాప్తి వేగంగా ఉంటుంది: డా.నాగేశ్వర్‌రెడ్డి
కరోనా కొత్త వేరియంట్‌ వ్యాప్తి వేగంగా ఉంటుంది: డా.నాగేశ్వర్‌రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.