ETV Bharat / state

రాష్ట్రంలో మరో 111 కరోనా కేసులు, ఒకరు మృతి

author img

By

Published : Mar 8, 2021, 8:20 AM IST

రాష్ట్రంలో మరో 111 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 189 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,807 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

corona-new-cases-in-telangana
రాష్ట్రంలో మరో 111 కరోనా కేసులు, ఒకరు మృతి

రాష్ట్రంలో మరో 111 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోనే 27 మంది కొవిడ్​ బారిన పడ్డారు. మహమ్మరితో మరొకరు మృతిచెందారు.

కొవిడ్ నుంచి మరో 189 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,807 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 689 మంది బాధితులున్నారని పేర్కొంది.

ఇదీ చదవండి: నేటి నుంచే రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.