ETV Bharat / state

చంబల్ గ్యాంగ్​ ముఠా దొరికింది...!

author img

By

Published : Jan 9, 2020, 12:35 PM IST

చంబల్ గ్యాంగ్ దొంగలు దొరికారు. నెల రోజుల క్రితం బంజారా హిల్స్​లో గుబులు రేపిన గ్యాంగ్​ను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ముఠాకు ముకుతాడు వేశారు. దొంగలు దొరికినా.. ప్రధాన నిందితుడు దొరక్కపోవడంతో.. సొత్తు రికవరీ జరగలేదు.

Chambal gang found banjarahills police hyderabad
చంబల్ గ్యాంగ్​ ముఠా దొరికింది...!

చంబల్‌గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు సభ్యులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12లోగల ఓ వ్యాపారి ఇంట్లో గతనెల 8న భారీ చోరీ జరిగింది. ఓ వ్యాపారి ఇంట్లో పనిచేస్తూ... సుమారు రూ. 3 కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు, నగదు చోరీ చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీ చేసింది బిహార్‌కు చెందిన చంబల్‌ గ్యాంగ్‌ అని నిర్ధారణ అయింది. డీఐ రవికుమార్‌, డీఎస్​ఐ భరత్‌ భూషణ్‌ ప్రత్యేక బృందం బిహార్‌ వెళ్లింది. పదిరోజుల పాటు అక్కడే మకాం వేసి నిందితుల కోసం గాలించారు. చోరీతో సంబంధం ఉన్న బోలా, హరిశ్చంద్ర, భగవత్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు రామాశిష్‌ పరారీలో ఉన్నాడు. సూత్రధారుడు రాహుల్‌ కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు పట్టుబడితే చోరీ అయిన సొత్తు రికవరీ అవుతుందని అంటున్నారు.

చంబల్ గ్యాంగ్​ ముఠా దొరికింది...!

ఇదీ చూడండి : కాలేజీలో ఒత్తిడి తట్టుకోలేక.. విద్యార్థి అదృశ్యం

Intro:HYD_TG_16_09_చంబల్‌గ్యాంగ్‌_ముగ్గురు _అరెస్టు AV_TS10007

చంబల్‌గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు సభ్యులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12లోగల ఓ వ్యాపారి ఇంట్లో గతనెల 8వ తేదీన భారీ చోరీ జరిగింది. వ్యాపారి ఇంట్లో పనిచేస్తున్న వారు సుమారు రూ. 3 కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు, నగదు చోరీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీ చేసింది బిహార్‌కు చెందిన చంబల్‌ గ్యాంగ్‌ అని నిర్ధారణ అయింది. డీఐ రవికుమార్‌, డీఎ్‌సఐ భరత్‌భూషణ్‌ ప్రత్యేక బృందం బిహార్‌ వెళ్లింది. పదిరోజులపాటు అక్కడే మకాం వేసి నిందితుల కోసం గాలించారు. చోరీతో సంబంధం ఉన్న బోలా, హరిశ్చంద్ర, భగవత్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు రామాశిష్‌ పరారీలో ఉన్నాడు. సూత్రధారుడు రాహుల్‌ కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు పట్టుబడితే చోరీ అయిన సొత్తు రికవరీ అవుతుందని అంటున్నారు.Body:చంబల్‌గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు సభ్యులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12లోగల ఓ వ్యాపారి ఇంట్లో గతనెల 8వ తేదీన భారీ చోరీ జరిగింది. వ్యాపారి ఇంట్లో పనిచేస్తున్న వారు సుమారు రూ. 3 కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు, నగదు చోరీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీ చేసింది బిహార్‌కు చెందిన చంబల్‌ గ్యాంగ్‌ అని నిర్ధారణ అయింది. డీఐ రవికుమార్‌, డీఎ్‌సఐ భరత్‌భూషణ్‌ ప్రత్యేక బృందం బిహార్‌ వెళ్లింది. పదిరోజులపాటు అక్కడే మకాం వేసి నిందితుల కోసం గాలించారు. చోరీతో సంబంధం ఉన్న బోలా, హరిశ్చంద్ర, భగవత్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు రామాశిష్‌ పరారీలో ఉన్నాడు. సూత్రధారుడు రాహుల్‌ కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు పట్టుబడితే చోరీ అయిన సొత్తు రికవరీ అవుతుందని అంటున్నారు.Conclusion:చంబల్‌గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు సభ్యులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12లోగల ఓ వ్యాపారి ఇంట్లో గతనెల 8వ తేదీన భారీ చోరీ జరిగింది. వ్యాపారి ఇంట్లో పనిచేస్తున్న వారు సుమారు రూ. 3 కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు, నగదు చోరీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీ చేసింది బిహార్‌కు చెందిన చంబల్‌ గ్యాంగ్‌ అని నిర్ధారణ అయింది. డీఐ రవికుమార్‌, డీఎ్‌సఐ భరత్‌భూషణ్‌ ప్రత్యేక బృందం బిహార్‌ వెళ్లింది. పదిరోజులపాటు అక్కడే మకాం వేసి నిందితుల కోసం గాలించారు. చోరీతో సంబంధం ఉన్న బోలా, హరిశ్చంద్ర, భగవత్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు రామాశిష్‌ పరారీలో ఉన్నాడు. సూత్రధారుడు రాహుల్‌ కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు పట్టుబడితే చోరీ అయిన సొత్తు రికవరీ అవుతుందని అంటున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.