ETV Bharat / state

కిడ్నాప్ కేసులో బోడుప్పల్ కార్పొరేటర్ అరెస్ట్

author img

By

Published : Sep 15, 2020, 4:59 AM IST

హైదరాబాద్ ఓ కిడ్నాప్ కేసు విషయంలో బోడుప్పల్ 6వ వార్డు కార్పొరేటర్ అజయ్ యాదవ్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

కిడ్నాప్ కేసులో బోడుప్పల్ కార్పొరేటర్ అరెస్ట్
కిడ్నాప్ కేసులో బోడుప్పల్ కార్పొరేటర్ అరెస్ట్

హైదరాబాద్ ఓ కిడ్నాప్ కేసు విషయంలో బోడుప్పల్ 6వ వార్డు కార్పొరేటర్ అజయ్ యాదవ్​ను పోలీసులు అరెస్టు చేశారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో హరిపురి కాలనీలో నివాసం ఉండే దుర్గ ప్రసాద్​ను రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేసి దాడి చేసిన విషయంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్పొరేటర్​తో పాటు అతని ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: రోడ్డు కోసం డోలీలతో గిరిజనుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.