ETV Bharat / state

గవర్నర్ తమిళిసైతో భాజపా ప్రతినిధుల బృందం భేటీ

author img

By

Published : Apr 27, 2020, 11:29 AM IST

Updated : Apr 27, 2020, 12:08 PM IST

Bjp leaders meet governor tamili sai
గవర్నర్ తమిళిసైతో భాజపా ప్రతినిధుల బృందం భేటీ

11:01 April 27

గవర్నర్ తమిళిసైతో భాజపా ప్రతినిధుల బృందం భేటీ

గవర్నర్ తమిళిసై తో భాజపా ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో నేతలు గవర్నర్​ను కలిశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. 

ఇదీ చూడండి: పింఛన్​దారులకు కరోనా వస్తే పరిస్థితేంటి..?

Last Updated : Apr 27, 2020, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.