ETV Bharat / state

రాష్ట్రంలో మరో 4,298 కరోనా కేసులు, 32 మరణాలు నమోదు

author img

By

Published : May 15, 2021, 7:23 PM IST

Updated : May 15, 2021, 8:00 PM IST

రాష్ట్రంలో మరో 4,298 కరోనా కేసులు
రాష్ట్రంలో మరో 4,298 కరోనా కేసులు

19:19 May 15

రాష్ట్రంలో మరో 4,298 కరోనా కేసులు, 32 మరణాలు నమోదు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 4,298 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వైరస్‌ బారినపడి మరో 32 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2,928కు చేరింది. మరో 6,026 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 53,072 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 601, మేడ్చల్‌ జిల్లాలో 328, రంగారెడ్డి జిల్లాలో 267 కేసులు వెలుగు చూసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: కొవిడ్ చికిత్స‌: న‌గ‌దు రూపంలో ఎంత చెల్లించ‌వచ్చు?

Last Updated : May 15, 2021, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.