ETV Bharat / state

ఆదిలాబాద్​లో ఘనంగా ఓటరు దినోత్సవం

author img

By

Published : Jan 25, 2021, 7:19 PM IST

Updated : Jan 25, 2021, 9:01 PM IST

voters-day-celebrations-in-adilabad-by-collector
ఆదిలాబాద్​లో ఓటరు దినోత్సవ వేడుకలు

ఆదిలాబాద్​లో ఘనంగా ఓటరు దినోత్సవం జరిపారు. ఓటు హక్కును వినియోగించుకుంటున్న పలువురిని సన్మానించారు. ఓటు హక్కు ఆవశ్యకతను వివరించే ప్రతులను విడుదల చేశారు.

ఆదిలాబాద్‌లో ఘనంగా ఓటరు దినోత్సవం జరిపారు. ఓటుహక్కు ఆవశ్యకతను వివరించే ప్రచార ప్రతులను విడుదల చేశారు. కొత్తగా ఓటుహక్కు పొందినవారిని, చాలా ఏళ్లుగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నవారిని సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్‌, ఐటీడీఏ పీవో భవేష్‌ మిశ్రా, అదనపు పాలనాధికారులు సంధ్యారాణి, డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'గల్ఫ్‌ దేశాలకు పంపిస్తానని మోసం చేశాడు.. న్యాయం చేయండి'

Last Updated :Jan 25, 2021, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.