మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ ముంబయిలోని సెయింట్ ఆంథోనీ వృద్ధాశ్రమాన్ని గురువారం సందర్శించాడు. అనంతరం అక్కడి బామ్మలతో హుషారుగా క్యారమ్స్ ఆడుతూ వారిని ప్రోత్సహించాడు. ఆ సమయంలో తీసుకున్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.
" సెయింట్ ఆంథోనీ వృద్ధాశ్రమంలో ఉన్న వండర్ ఉమెన్స్తో కొంత సమయం గడిపాను. వారు నన్ను ప్రేమతో దీవించారు. క్యారమ్స్ ఆడేటప్పుడు వారు చూపిన ఉత్సహానికి హద్దులు లేవు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు క్రీడలు, ఫిట్నెస్ అందరకీ అవసరం".
-- సచిన్ తెందూల్కర్, భారత క్రికెట్ దిగ్గజం
-
Spent some time with these wonder women at the St. Anthony's Old Age Home, felt blessed by the love shown by them. Their excitement to play carrom knew no bounds.
— Sachin Tendulkar (@sachin_rt) August 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
As rightly said by our Hon. PM Shri @narendramodi, SPORTS & FITNESS IS FOR ALL.#SportPlayingNation#FitIndiaMovement pic.twitter.com/XF78o2x5yk
">Spent some time with these wonder women at the St. Anthony's Old Age Home, felt blessed by the love shown by them. Their excitement to play carrom knew no bounds.
— Sachin Tendulkar (@sachin_rt) August 29, 2019
As rightly said by our Hon. PM Shri @narendramodi, SPORTS & FITNESS IS FOR ALL.#SportPlayingNation#FitIndiaMovement pic.twitter.com/XF78o2x5ykSpent some time with these wonder women at the St. Anthony's Old Age Home, felt blessed by the love shown by them. Their excitement to play carrom knew no bounds.
— Sachin Tendulkar (@sachin_rt) August 29, 2019
As rightly said by our Hon. PM Shri @narendramodi, SPORTS & FITNESS IS FOR ALL.#SportPlayingNation#FitIndiaMovement pic.twitter.com/XF78o2x5yk
జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఆగస్టు 29న 'ఫిట్ ఇండియా' ఉద్యమాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమానికి సచిన్ మద్దతు తెలిపాడు. ప్రతి ఒక్కరి జీవితంలో వ్యాయామం, క్రీడలు భాగం కావాలని మాస్టర్ సూచించాడు.