ETV Bharat / sports

డిసెంబరులో మేరీ-నిఖత్​ల 'మెగా' ఫైట్​

author img

By

Published : Nov 10, 2019, 5:26 AM IST

ఒలింపిక్​ క్వాలిఫయింగ్​ ఈవెంట్​కు పంపే విషయమై భారత మహిళా బాక్సర్లు మేరీకోమ్-నిఖత్ జరీన్​ల మధ్య డిసెంబరు చివరి వారంలో ట్రయల్స్ నిర్వహించనున్నారు.

డిసెంబరులో మేరీ-నిఖత్​ల 'మెగా' ఫైట్​

భారత మహిళా స్టార్‌ బాక్సర్లు మేరీకోమ్‌-నిఖత్‌ జరీన్‌ల మధ్య మాటల యుద్ధం గత కొంతకాలంగా నడుస్తూ ఉంది. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌ కోసం చైనాలో జరిగే క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌కు మేరీ(51 కిలోల విభాగం)ని పంపాలని భారతీయ బాక్సింగ్‌ ఫెడరేషన్‌(బీఎఫ్‌ఐ) నిర్ణయించింది.

ఈ విషయాన్ని తెలంగాణ బాక్సర్ నిఖత్‌ వ్యతిరేకించింది. తానూ ఇదే విభాగంలో ఉన్నానని, తమ మధ్య ఒలింపిక్స్‌ సెలక్షన్‌ ట్రయల్‌ నిర్వహించాలంటూ బీఎఫ్​ఐని కోరింది. ఈ విషయంపై స్పందించిన ఫెడరేషన్.. వారి మధ్య ట్రయల్స్​కు రంగం సిద్ధం చేసింది. అధికారిక ప్రకటన రాకపోయినా, డిసెంబరు చివరి వారంలో వీరు తలపడే అవకాశముంది.

marykom
భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్

డిసెంబర్‌ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ ఆలిండియా బాక్సింగ్‌ లీగ్‌(ఐబీఎల్‌) జరుగనున్న నేపథ్యంలో ఆ తర్వాతే మేరీకోమ్‌-జరీన్‌ల మెగా ఫైట్‌ ట్రయల్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో గెలిచిన బాక్సర్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌కు అర్హత సాధిస్తారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan. Max use 3 minutes per match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Nippatsu Mitsuzawa Stadium, Yokohama, Japan - 9th November 2019
Yokohama F Marinos (BLUE) vs Consadole Sapporo (RED)
First half:
1. 00:00 YOKOHAMA GOAL - Erik scores in the 2nd minute after blunder by keeper Gu Sung-Yun, 1-0 Yokohama F Marinos
2. 00:24 Various replays
SOURCE: Lagardere Sports
DURATION: 01:02
STORYLINE:
Yokohama F-Marinos produced a thrilling performance on Saturday as they beat Consadole Sapporo 4-2 at home to move up to second in the J League standings.
But perhaps the one goal that will garner most attention was the opener - which saw Consadole keeper Gu Sung-Yun attempting - and failing - to channel his inner Manuel Neuer when he tried to dribble the ball 20 yards outside of his box.
Of course, he was caught out, with Brazilian Erik dispossessing Gu Sung-Yun  and tapping the ball into an empty net with just 68 seconds on the clock.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.