ETV Bharat / sports

హోరాహారీగా 'మూడో స్థానం' పోరు.. మొరాకోపై క్రొయేషియాదే పైచేయి

author img

By

Published : Dec 17, 2022, 10:31 PM IST

fifa world cup 2022 croatia vs morocco
fifa world cup 2022 croatia vs morocco

ఫిఫా వరల్డ్​ కప్​ మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్​లో ఆఫ్రికా జట్టు మొరాకోను క్రొయేషియా ఓడిచింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్​లో క్రొయోషియా 2-1 తేడాతో గెలిచింది. కాగా, ఆదివారం డిఫెండింగ్​ ఛాంఫియన్​ ఫ్రాన్స్​.. అర్జెంటీనా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఫిఫా వరల్డ్​ కప్​లో ఫ్రాన్స్​, అర్జెంటీనా జట్లు ఫైనల్​కు వెళ్లాయి. కాగా, మూడో స్థానం కోసం ఆఫ్రికా జట్టు మొరాకో.. క్రొయేషియా జట్టుతో తలపడింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్​లో క్రొయేషియా 2-1 తేడాతో విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. కాగా, ఆదివారం ఫ్రాన్స్​, అర్జెంటీనా మధ్య వరల్డ్​ కప్​ ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది. దీంతో సాకర్​ సంగ్రామంలో ఎవరు విజయ తీరాలకు చేరతారో అని యావత్​ క్రీడా ప్రపంచ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.