ETV Bharat / sports

KKR Vs SRH: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్​రైజర్స్​

author img

By

Published : Oct 3, 2021, 7:05 PM IST

Updated : Oct 3, 2021, 7:34 PM IST

ఐపీఎల్​ 2021లో (IPl 2021 news) భాగంగా నేడు (అక్టోబర్ 3) కోల్​కతా నైట్​రైడర్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్ ​మధ్య (KKR Vs SRH) మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన సన్​రైజర్స్​.. బ్యాటింగ్ ఎంచుకుంది.

KKR Vs SRH
ఐపీఎల్ 2021

ఐపీఎల్​ 2021లో (IPL 2021 News) మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవడమే లక్ష్యంగా ఆడుతున్న కోల్​కతా నైట్​రైడర్స్​తో సన్​రైజర్స్​ హైదరాబాద్ (KKR Vs SRH) తలపడనుంది. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన సన్​రైజర్స్​ బ్యాటింగ్ ఎంచుకుంది.

సన్​రైజర్స్​ హైదరాబాద్​లో సందీప్​ శర్మ బదులు ఉమ్రాన్ మాలిక్, కోల్​కతాలో టిమ్​ సీఫెర్ట్​ స్థానంలో షకీల్​ అల్​ హసన్​ జట్టులోకి వచ్చారు.

జట్లు..

కోల్​కతా నైట్​రైడర్స్​: శుభ్​మన్​ గిల్​, వెంకటేశ్​ అయ్యర్​, రాహుల్​ త్రిపాఠి, ఇయాన్​ మోర్గాన్​(కెప్టెన్​), నితీశ్​ రాణా, దినేశ్​ కార్తిక్​(వికెట్​ కీపర్​), షకీబ్ అల్ హసన్, సునీల్​ నరైన్​, శివమ్​ మావి, టిమ్​ సౌథీ, వరుణ్​ చక్రవర్తి.

సన్​రైజర్స్​ హైదరాబాద్​: జేసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), కేన్ విలియమ్సన్‌ (కెప్టెన్‌), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, జేసన్‌ హోల్డర్‌, అబ్దుల్ సమద్‌, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమ్రాన్ మాలిక్, సిద్ధార్థ్ కౌల్.

ఇదీ చూడండి: Yuvraj Singh: లైగర్​తో యువీ​ వార్​!.. ఎవరు గెలిచారంటే?

Last Updated : Oct 3, 2021, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.