ETV Bharat / sports

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి

author img

By

Published : Apr 20, 2021, 7:03 PM IST

Updated : Apr 20, 2021, 7:10 PM IST

ముంబయి ఇండియన్స్​తో దిల్లీ క్యాపిటల్స్ అమీతుమీకి సిద్ధమైంది. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది.

delhi, mumbai
దిల్లీ, ముంబయి

ఐపీఎల్​లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దిల్లీ క్యాపిటల్స్​, ముంబయి ఇండియన్స్​​ మధ్య మ్యాచ్​ జరగబోతుంది. ఇప్పటికే చెరో మూడు మ్యాచ్​లు ఆడిన ఇరుజట్లు.. రెండు మ్యాచ్​ల్లో నెగ్గాయి. ఈ మ్యాచ్​లో గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగయ్యేందుకు టీమ్​లు వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ మ్యాచ్​లో మొదటగా టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్​ కోసం జట్టులో చెరో మార్పును చేశాయి దిల్లీ, ముంబయి.

దిల్లీ క్యాపిటల్స్

పృథ్వీ షా, ధావన్, స్టీవ్ స్మిత్, పంత్ (కెప్టెన్), స్టోయినిస్, హెట్​మెయర్, లలిత్ యాదవ్, రవి అశ్విన్, రబాడ, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్

ముంబయి ఇండియన్స్

డికాక్, రోహిత్ (కెప్టెన్), సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, బుమ్రా, బౌల్ట్

Last Updated : Apr 20, 2021, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.