ETV Bharat / sports

గుజరాత్​ జట్టులోనే హార్దిక్- ఐపీఎల్‌ 2024కు ముందు ఫ్రాంచైజీలు రిలీజ్​ చేసిన ప్లేయర్లు వీరే!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 6:38 PM IST

Updated : Nov 26, 2023, 7:10 PM IST

IPL 2024 Hardik Pandya Gujarat Titans
IPL 2024 Hardik Pandya Gujarat Titans

IPL 2024 Hardik Pandya Gujarat Titans : 2024 ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ - ఐపీఎల్ సీజన్‌ కోసం రిటెన్షన్‌/రిలీజ్‌ ఆటగాళ్ల ప్రకటన కార్యక్రమం పూర్తయింది. అయితే టీమ్ఇండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య ముంబయి ఇండియన్స్​ జట్టుకు వెళుతున్నాడని ఈ మధ్య తీవ్ర చర్చ జరిగింది. కానీ అతడిని గుజరాత్ టైటాన్స్​ రిటైన్​ చేసుకుంది. 2024 ఐపీఎల్​కు ముందు ఫ్రాంచైజీలు రిలీజ్​ చేసిన ప్లేయర్లు వీరే.

IPL 2024 Hardik Pandya Gujarat Titans : ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ - ఐపీఎల్​ వచ్చే ఏడాది సీజన్‌ కోసం రిటెన్షన్‌/రిలీజ్‌ ఆటగాళ్ల ప్రకటన కార్యక్రమం పూర్తయింది. ఇప్పటికే పలు జట్ల మధ్య ఆటగాళ్ల ట్రేడింగ్‌ జరగ్గా.. అధికారికంగా ఆ జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు ఇప్పుడు విడుదల చేశారు. అయితే భారత స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ ముంబయి ఇండియన్స్​ జట్టుకు వెళుతున్నాడని ఈ మధ్య తీవ్ర చర్చ జరిగింది. కానీ అతడిని గుజరాత్ టైటాన్స్​ రిటైన్​ చేసుకుంది. ​ఇక ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్‌ 19న జరగనుంది. 2024 ఐపీఎల్​కు ముందు ఫ్రాంచైజీలు రిలీజ్​ చేసిన ప్లేయర్లు వీరే.

ముంబయి ఇండియన్స్(Mumbai Indians)
అర్షద్ ఖాన్, రమణదీప్ సింగ్, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టన్ స్టబ్స్, డువాన్ జాన్సెన్, ఝే రిచర్డ్‌సన్, రిలే మెరెడిత్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్.

గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans )
యష్ దయాల్, KS భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ సాంగ్వాన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, దాసున్ శనక.

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ (Lucknow Supergiants)
జయ్‌దేవ్ ఉనద్కత్, డేనియల్ సామ్స్, మనన్‌ వోహ్రా, స్వప్పిల్ సింగ్‌, కరణ్ శర్మ, అర్పిత్ గులేరియా, సూర్యాన్ష్‌ షేడ్జే, కరుణ్‌ నాయర్‌

సన్ రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)
హ్యారీ బ్రూక్, సమర్త్‌ వ్యాస్‌, కార్తిక్‌ త్యాగి, వివ్రాంత్ శర్మ, అకీల్ హోసేన్, అదిల్ రషీద్

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders)
షకిబ్ అల్‌ హసన్, లిటన్ దాస్‌, ఆర్య దేశాయ్‌, డేవిడ్ వీజ్, నారాయణ్‌ జగదీశన్, మన్‌దీప్‌ సింగ్‌, కుల్వంత్ ఖజ్రోలియా, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేశ్‌ యాదవ్, టిమ్‌ సౌథీ, జాన్సన్ ఛార్లెస్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings)
అంబటి రాయుడు (రిటైర్‌మెంట్), ప్రిటోరియస్‌, జేమీసన్, బెన్‌ స్టోక్స్, భగత్‌ వర్మ, సేనాపతి, సిసింద మగల, ఆకాశ్‌ సింగ్‌.

దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Captails)
ముస్తాఫిజుర్‌, సాల్ట్, రోసోవ్‌, చేతన్ సకారియా, రోవ్‌మన్ పావెల్, మనీశ్‌ పాండే, కమ్లేష్ నాగర్‌కోటి, రిపల్ పటేల్, సర్ఫరాజ్‌ ఖాన్, అమన్ ఖాన్, ప్రియమ్‌ గార్గ్‌. మొత్తం 11 మంది ప్లేయర్లను రిలీజ్‌ చేసిన దిల్లీ క్యాపిటల్స్‌ పర్స్‌లో రూ. 28.5 కోట్లతో వేలానికి వెళ్లనుంది.

రాజస్థాన్‌ రాయల్స్ (Rajasthan Royals)
జో రూట్, అబ్దుల్ బసిత్, జాసన్ హోల్డర్, ఆకాశ్ వశిస్ఠ్‌, కుల్దిప్‌ యాదవ్, ఒబెద్ మెక్‌కాయ్‌, మురుగన్ అశ్విన్‌, కేసీ కరియప్ప, కేఎం అసిఫ్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore)
వనిందు హసరంగ, హర్షల్‌ పటేల్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, ఫిన్‌ ఆలెన్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, డేవిడ్‌ విల్లే, వేన్‌ పార్నల్‌, సోనూ యాదవ్‌, అవినాష్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, కేదార్‌ జాదవ్‌

పంజాబ్ కింగ్స్‌ (Punjab Kings)
భానుక రాజపక్స, మోహిత్ రాథీ, అగద్‌ బవా, షారుఖ్‌ ఖాన్‌, బాల్తేజ్‌ ధందా

పాక్​లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ​!- ఇండియా రానంటే మాకు పరిహారం చెల్లించాలి : పాకిస్థాన్

స్టంపౌట్​ చేశాడని రిజ్వాన్​ను​ బ్యాట్​తో కొట్టబోయిన బాబర్!-​ వీడియో చూశారా?

Last Updated :Nov 26, 2023, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.