ETV Bharat / sports

టీమ్​ఇండియాతో వన్డే సిరీస్​.. దక్షిణాఫ్రికా జట్టు ఇదే

author img

By

Published : Jan 2, 2022, 8:36 PM IST

south africa
దక్షిణాఫ్రికా

IND vs SA ODI Series: టీమ్​ఇండియాతో వన్డే సిరీస్​కు జట్టును ప్రకటించింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు. స్టార్ బౌలర్​ ఎన్రిచ్ నోర్జేకు జట్టులో చోటు లభించలేదు.

IND vs SA ODI Series: టీమ్​ఇండియాతో వన్డే సిరీస్​ నేపథ్యంలో 17 మందితో కూడిన స్క్వాడ్​ను ప్రకటించింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు. మార్కో జాన్సన్​కు వన్డే జట్టులో తొలి అవకాశం దక్కగా.. ఎన్రిచ్ నోర్జేకు చోటు దక్కలేదు. తొడ కండరాల గాయం నుంచి కోలుకోని కారణంగా నోర్జేకు విశ్రాంతి ఇచ్చింది సీఎస్​ఏ.

వెస్టర్న్ కేప్​ వేదికగా జనవరి 19 నుంచి 23 వరకు భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్​ జరగనుంది.

దక్షిణాఫ్రికా వన్డే స్క్వాడ్:

తెంబా బవుమా(కెప్టెన్), కేశవ్ మహారాజ్(వైస్ కెప్టెన్), క్వింటన్ డికాక్, జుబైర్ హంజా, మార్కో జాన్సన్, జన్నేమన్ మలన్, సిసంద మగాల, మార్​క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, వాయిన్ పార్నెల్, ఆండిలే పెహ్లుక్వాయో, డ్వేన్ ప్రెటోరియస్, కగిసో రబాడ, టబ్రాయిజ్ షంసి, రస్సీ వాన్ డర్ డస్సెన్, కైల్ వెర్రైన్నే.

ఇదీ చదవండి:

IND vs SA Virat Kohli: మరో టెస్టు గెలిస్తే.. కోహ్లీ ఖాతాలో 3 రికార్డులు

'దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. ప్లాన్ సిద్ధం చేశా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.