ETV Bharat / sports

కివీస్​పై ఓడినా సంతృప్తిగానే ఉన్నాం: కోహ్లీ

author img

By

Published : Feb 8, 2020, 8:43 PM IST

Updated : Feb 29, 2020, 4:28 PM IST

న్యూజిలాండ్​తో రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. అనంతరం ఈ ఓటమిపై స్పందించాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. అయితే మ్యాచ్​ను ముగించిన తీరు సంతృప్తినిచ్చిందని అన్నాడు.

కోహ్లీ
కోహ్లీ

ఆక్లాండ్​లో టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో కివీస్ విజయం సాధించింది. వరుసగా రెండో మ్యాచ్​లోనూ గెలిచి, 2-0 తేడాతో సిరీస్​ను సొంతం చేసుకుంది. అనంతరం ఈ ఓటమిపై స్పందించాడు భారత సారథి విరాట్ కోహ్లీ. మ్యాచ్​ ముగించిన తీరు సంతృప్తినిచ్చిందని అన్నాడు.

"రెండు మ్యాచ్​లు అభిమానులను అలరించాయి. మ్యాచ్ ముగించిన తీరు పట్ల సంతృప్తిగా ఉన్నా. కివీస్ మొదట 197 పరుగులకే 8 వికెట్లు కోల్పోయినా.. 270 పైగా పరుగులు చేసింది. దీనిని బట్టి చూస్తే మేం చాలా అవకాశాల్ని వదులుకున్నామని చెప్పుకోవాలి. కానీ లక్ష్య చేధనలో పోరాడం. సైనీ, జడేజా గొప్పగా బ్యాటింగ్ చేశారు. శ్రేయస్ బాగా ఆడాడు. టెస్టులు, టీ20లతో పోలిస్తే ఈ ఏడాది వన్డేలకు అంత ప్రాధాన్యం ఇవ్వట్లేదు. కానీ ఈ ఫార్మాట్​లో ఒత్తిడిని జయించి, పోరాడే ఆటగాళ్ల కోసం వెతుకుతున్నాం. ఇంకా కోల్పోవడానికి ఏం లేదు కాబట్టి చివరి మ్యాచ్​లో మార్పులు చేస్తాం. ఫలితం గురించి అంతగా బాధపడట్లేదు."
-విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. గప్తిల్ (79), టేలర్ (73) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్​ చేసిన కోహ్లీసేన.. 48.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (52), జడేజా (55) అర్ధశతకాలతో ఆకట్టుకోగా, నవదీప్ సైనీ 45 పరుగులతో మెరిశాడు. ఓ సమయంలో 153 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోగా.. సైనీ, జడేజా ఆదుకున్నారు.

ZCZC
PRI ESPL INT
.DAKAR FES40
EU-GUINEA-REFERENDUM
EU voices concerns over Guinea referendum
         Dakar, Feb 8 (AFP) The European Union has joined the United States in voicing concerns about a constitutional referendum in Guinea, which the opposition calls a ploy by President Alpha Conde to stay in power.
         The bloc on Friday urged an "inclusive dialogue" in the West African state to ensure the fairness of the poll, which is planned for the same day as parliamentary elections on March 1.
         "Unity and peace in Guinea must prevail over partisan interests, the EU said.
         Since mid-October, hundreds of thousands of people have demonstrated against changing the constitution in the former French colony, in protests that have sometimes turned violent.
         At least 28 civilians and one gendarme have been killed in the unrest to date.
         A draft constitution still limits the number of presidential terms to two.
         But critics argue that the new constitution would reset the term counter to zero and allow Conde to run a third time.
         The president has neither confirmed nor denied those claims.
         "The decision to couple the parliamentary elections of 1 March 2020 with a constitutional referendum deeply divide(s) the country," the EU said.
         United States Secretary of State Mike Pompeo voiced similar concerns on Friday, tweeting that he was "concerned" by plans to couple the two elections.
         "We question whether the process will be free, fair and transparent and accurately reflect the will of all eligible voters," Pompeo said in a statement.
         "We urge all parties to engage in nonviolent civil dialogue," he said.
         Guinea's main opposition parties have vowed to boycott both the parliamentary election and the referendum.
         Conde, 81, was a longtime opposition figure who became Guinea's first-ever elected president in 2010 on promises to fight corruption.
         He was re-elected in 2015.
         He has since been accused of sliding toward authoritarianism, however. (AFP)
RUP
02081955
NNNN
Last Updated : Feb 29, 2020, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.