ETV Bharat / sports

సచిన్​, ద్రవిడ్​ తర్వాత ఈ యువ క్రికెటర్​దే రికార్డు!

author img

By

Published : Jan 11, 2020, 9:34 PM IST

టీమిండియా నయావాల్​ ఛెతేశ్వర్​ పుజారా కెరీర్​లో మరో ఘనత సాధించాడు. రంజీల్లో సౌరాష్ట్ర తరఫున ఆడుతూ, ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో మరో​ సెంచరీ సాధించాడు. కెరీర్​లో ఇతడికిది 50వ శతకం. ఈ ఘనతతో దిగ్గజాలు సచిన్​ తెందూల్కర్​, సునీల్​ గావస్కర్​, రాహుల్​ ద్రవిడ్​ సరసన నిలిచాడు.

Indian Test Batsmen Cheteshwar Pujara hit 50th first-class century, joins Elite list with Sachin Tendulkar and Rahul Dravid
సచిన్​, రాహుల్​ ద్రవిడ్​ తర్వాత ఈ యువ క్రికెటర్​దే రికార్డు..!

టీమిండియా తరఫున సుదీర్ఘ ఫార్మాట్​లో గతేడాది నిలకడ ప్రదర్శన చేసిన పుజారా... ఈ సంవత్సరమూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. సౌరాష్ట్రకు చెందిన ఈ క్రికెటర్..​ కెరీర్​లో మరో ఫస్ట్​క్లాస్​ సెంచరీ చేశాడు. ఈ ఫార్మాట్​లో 50 సెంచరీల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ ఫీట్​ సాధించిన దిగ్గజాలు సచిన్​, గావస్కర్​, ద్రవిడ్​ సరసన చోటు దక్కించుకున్నాడు. శనివారం కర్ణాటకతో జరిగిన రంజీ మ్యాచ్​లో ఈ ఘనత సాధించాడు పుజారా.

అయితే ఫస్ట్​క్లాస్​ క్రికెట్​లో ఎక్కువ శతకాలు చేసిన భారత బ్యాట్స్​మెన్ జాబితాలో సచిన్​, గావస్కర్​(81) అగ్రస్థానంలో ఉన్నారు. ద్రవిడ్​ 68 సెంచరీలతో రెండో స్థానంలో పుజారా కంటే ముందున్నారు.

నాలుగోవాడు

ఫస్ట్​క్లాస్​లో 50 సెంచరీలు మార్క్ అందుకుని.. ఇప్పటికీ ఆడుతున్న వారిలో నాలుగో స్థానంలో ఉన్నాడు పుజారా. ఇతడి కంటే ముందు అలిస్టర్​ కుక్​(65), వసీం జాఫర్​(57), హసీం ఆమ్లా(52) ఉన్నారు. వీరందరిలో పిన్నవయస్కుడిగా పేరు తెచ్చుకున్నాడీ నయావాల్​. ఇతడికి ప్రస్తుతం 31 ఏళ్లు. ఇతడితో సహా ఆటగాళ్లయిన కోహ్లీ(34), రహానే(32).. ఫస్ట్​క్లాస్​లో ఇతడి కంటే తక్కువ శతకాలే చేశారు.

సౌరాష్ట్ర తొలిరోజు ఆట ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 296 పరుగులు​ చేసింది. పుజారా 162 పరుగులతో నాటౌట్​గా ఉన్నాడు.

AP Video Delivery Log - 1400 GMT News
Saturday, 11 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1353: Ukraine Airline Crash AP Clients Only 4248824
Airline president: we are a safe airline
AP-APTN-1352: India Protest AP Clients Only 4248836
Anti-Modi protests in Kolkata
AP-APTN-1344: Taiwan Election President AP Clients Only 4248834
Taiwan's president acknowledges election victory
AP-APTN-1327: Oman Sultan AP Clients Only 4248833
Oman's new sultan maintains course of predecessor
AP-APTN-1318: At Sea Migrants AP Clients Only 4248814
More than 100 migrants rescued by German NGO
AP-APTN-1317: OBIT Rush Neil Peart Content has significant restrictions, see script for details 4248817
Neil Peart, drummer for rockers Rush, dead at 67
AP-APTN-1316: Oman Sultan Funeral 2 AP Clients Only 4248823
Oman's new sultan takes oath of office
AP-APTN-1315: Iran Supreme Leader No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4248818
Khamenei statement on downed Ukrainian flight
AP-APTN-1314: Russia Germany AP Clients Only 4248832
Putin and Merkel meet in Moscow
AP-APTN-1245: Iran IRGC General 2 NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL 4248831
Iranian general: plane identified as cruise missile
AP-APTN-1233: India Demolition AP Clients Only 4248829
Illegal buildings demolished in India
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.