ETV Bharat / sitara

హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ ఫన్నీ అంత్యాక్షరి

author img

By

Published : Sep 22, 2021, 5:46 PM IST

ప్రతివారంలానే ఈసారి కూడా ఈటీవీలో ప్రసారమయ్యే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమో(Sridevi Drama Company Latest Promo) ఆద్యంతం హాస్యభరితంగా ఉంది. నవ్విస్తూ, ఎపిసోడ్​పై ఆసక్తిని కలిగిస్తోంది.

Sridevi Drama Company Latest Promo
శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమో

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో(Sridevi Drama Company Latest Promo) అదరగొట్టేసింది. హైపర్ ఆది(hyper aadi jabardasth), ఆటో రాంప్రసాద్​తో పాటు ఇతర హాస్యనటులు తెగ సందడి చేశారు. సెప్టెంబరు 26 మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ ఎపిసోడ్​లో ఈటీవీలో ప్రసారం కానుంది.

హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్(auto ramprasad new movie)​ టీమ్స్​గా విడిపోయి ఆడిన అంత్యాక్షరి ప్రోగ్రాం తెగ నవ్వించింది. నోరు తిరగని పదాలతో కూడా వారి బృంద సభ్యులు పాటలు పాడటం అలరించింది.

Sridevi Drama Company Latest Promo vishnu priya
విష్ణుప్రియ డ్యాన్స్

యాంకర్ విష్ణుప్రియ(vishnu priya sister name).. 'కుర్రాడు బాబోయ్' పాటకు చేసిన మాస్ డ్యాన్స్​ అక్కడే ఉన్న వారితో విజిల్స్ వేయించింది. మరోవైపు 'సన్నాజాజి పక్కమీద..', 'మసక మసక చీకటిలో..' పాటలకు భజన బృందంలా పాడగా.. అది విభిన్నంగా అనిపిస్తూ, ఎపిసోడ్​పై(Sridevi Drama Company Latest Promo) ఆసక్తిని పెంచుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.