ETV Bharat / sitara

Extra Jabardasth Promo: స్కూల్​బాయ్​గా సుధీర్.. నవ్వులే నవ్వులు

author img

By

Published : Sep 21, 2021, 9:28 AM IST

Extra Jabardast
ఎక్స్​ట్రా జబర్దస్త్

జబర్దస్త్​ కొత్త ప్రోమో(Extra Jabardasth Promo) వచ్చేసింది. అదే స్థాయిలో నవ్విస్తూ.. ఎపిసోడ్​పై ఆసక్తి పెంచుతోంది. సుడిగాలి సుధీర్ చేసిన స్కూల్ స్కిట్ అలరిస్తోంది.

ప్రతివారం వెరైటీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్​.. వచ్చే వారం ప్రోమోను(Extra Jabardasth Promo) విడుదల​ చేసింది.​ ఈ ఎపిసోడ్​ను ఫ్రంట్​లైన్ వర్కర్స్​కు అంకితం ఇచ్చారు. ఈసారి టీమ్ ​లీడర్లు తమదైన శైలిలో పంచ్​లు, సెటైర్​లు వేస్తూ.. నవ్వులు పూయించారు. సుడిగాలి సుధీర్​ టీమ్(Sudigali Sudheer Latest Promo)​ చేసిన స్కూల్​​ స్కిట్​ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎప్పటిలాగే తన గెటప్​తో స్కిట్​ను పండించాడు గెటప్ శ్రీను.

అలాగే బుల్లెట్​ బాస్కర్​, కెవ్వు కార్తీక్​, రాకింగ్ రాకేశ్​ తమదైన శైలిలో పంచ్​లు, సెటైర్​లు వేస్తూ కితకితలు పెట్టించారు. సెప్టెంబరు 24న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్​కు(Extra Jabardasth Promo) సంబంధించిన ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: టీజర్​తో 'రౌడీబాయ్స్​'.. 'పెళ్లి సందD' ట్రైలర్​కు టైమ్ ఫిక్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.