ETV Bharat / sitara

'జబర్దస్త్' జడ్జి రోజా..  ఏ పెళ్లికి వెళ్లినా ఈ పాట పక్కా!

author img

By

Published : Nov 11, 2021, 5:36 PM IST

jabardast roja
రోజా

'నగిరి' ఎమ్మెల్యేగా ఉన్న రోజా.. ఆ నియోజకవర్గంలో ఏ పెళ్లికి వెళ్లినా సరే ఓ పాట కచ్చితంగా ప్లే చేస్తారట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పారు. ఇంతకీ ఆ సాంగ్ ఏంటంటే?

'జబర్దస్త్' జడ్జి రోజా.. 'ఢీ' సెమీఫైనల్స్​కు అతిథిగా హాజరయ్యారు. సెట్​లో ఆమె పుట్టినరోజు(నవంబరు 17) జరపడం సహా డ్యాన్స్​ ప్రదర్శనతో రోజాకు మరిచిపోలేని గిఫ్ట్​ ఇచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలై, ఎపిసోడ్​పై అంచనాల్ని పెంచుతోంది.

'భైరవద్వీపం'లోని 'విరిసినది వసంతగానం' పాట, 'మావ మావ' గీతానికి స్టెప్పులేసిన తేజస్విని.. రోజా మనసు దోచేశారు. ఈ సందర్భంగా 'విరిసినది వసంతగానం' పాట గురించి రోజా ఆసక్తికర విషయం చెప్పారు. తన నియోజకవర్గంలో ఏ పెళ్లికి వెళ్లినా సరే ఈ పాట కచ్చితంగా ప్లే చేస్తారని అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.