ETV Bharat / sitara

Balakrishna birthday: చిరు, ఎన్టీఆర్ స్పెషల్ విషెస్

author img

By

Published : Jun 10, 2021, 10:39 AM IST

Updated : Jun 10, 2021, 11:37 AM IST

నందమూరి కథానాయకుడు బాలయ్యకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.

Nandamuri balakrishna birthday
బాలకృష్ణ

నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna).. గురువారం(జూన్ 10) తన పుట్టినరోజు సందర్భంగా హీరోలు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఎన్టీఆర్(Ntr), కల్యాణ్​రామ్, శ్రీకాంత్​తో పాటు పలువురు దర్శకులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.

ntr balakrishna
ఎన్టీఆర్ ట్వీట్
chiranjeevi balakrishna
చిరంజీవి ట్వీట్
nagashourya tweet
నాగశౌర్య ట్వీట్
kalyan ram balakrishna
కల్యాణ్​రామ్ ట్వీట్
srikanth balakrishna
శ్రీకాంత్ ఫేస్​బుక్ పోస్ట్
Last Updated :Jun 10, 2021, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.