ETV Bharat / sitara

బాయ్​ఫ్రెండ్​కు పబ్లిక్​గా ముద్దుపెట్టిన శ్రుతిహాసన్​!

author img

By

Published : Jul 18, 2021, 2:23 PM IST

రూమర్​ బాయ్​ఫ్రెండ్​ శాంతనుకు పబ్లిక్​గా​ ముద్దుపెట్టింది శ్రుతిహాసన్! ఆ ఫొటోను ఇన్​స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఏం జరిగింది?

shruti haasan kisses santanu hazarika
శాంతను శ్రుతిహాసన్

ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్​ చేసిన పనికి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. పబ్లిక్​గా బాయ్​ఫ్రెండ్​ను ముద్దాడటం ఏంటి అని నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయమే హాట్​టాపిక్​గా మారింది.

shruti haasan kisses santanu hazarika
శాంతనుతో శ్రుతిహాసన్

ముద్దుగుమ్మ శ్రుతిహాసన్.. శాంతను హజరికాతో కలిసి ముంబయిలో ఉంటోంది. శనివారం వీరిద్దరూ ఓ సూపర్​మార్కెట్​కు వెళ్లారు. కొన్ని ఫొటోలు తీసుకున్నారు. ఓ ఫొటోలో మాత్రం శాంతనను ముద్దుపెడుతూ కనిపించింది శ్రుతి. దానిని ఇన్​స్టా స్టోరీస్​లో షేర్ చేసింది. పబ్లిక్​గా ఆ ముద్దులేంటి అని శ్రుతిహాసన్​ పోస్ట్​కు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ప్రభాస్​-ప్రశాంత్ నీల్​ 'సలార్'లో శ్రుతిహాసన్ హీరోయిన్​గా నటిస్తోంది. విజయ్ సేతుపతితో ఈమె కలిసి పనిచేసిన 'లాభమ్' విడుదల కావాల్సి ఉంది. మరోవైపు వెబ్​సిరీస్​కు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం.

shruti haasan kisses santanu hazarika
శాంతనుతో శ్రుతిహాసన్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.