ETV Bharat / sitara

'సామ్​జామ్' క్యూట్​ వీడియో.. సమంత ముచ్చట్లు

author img

By

Published : Jan 11, 2021, 10:24 PM IST

'సామ్​జామ్' మొదటి సీజన్​కు సంబంధించిన క్యూట్​ వీడియోను ఆహా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆలస్యం ఎందుకు చూసేయండి మరి.

SAMANTHA 'SAMJAM' CUTE MOMENTS VIDEO
'సామ్​జామ్' క్యూట్​ వీడియో.. సమంత ముచ్చట్లు

అగ్ర కథానాయిక సమంత వ్యాఖ్యాతగా 'ఆహా' ఓటీటీలో ప్రసారమైన టాక్‌ షో 'సామ్‌జామ్‌'. నాగచైతన్య ఇంటర్వ్యూతో తొలి సీజన్‌ను పూర్తయింది. ఈ సీజన్‌లో చిరంజీవి, అల్లు అర్జున్‌, రానా, విజయ్‌ దేవరకొండ, తమన్నా, రకుల్‌, క్రిష్‌, సైనా నెహ్వాల్‌ తదితరులతో సామ్‌ ముచ్చటించారు.

ఈ ఎపిసోడ్‌లన్నీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. సమంత అడిగే చిలిపి ప్రశ్నలకు అతిథుల కొంటె సమాధానాలు వీక్షకులను అలరించాయి. మొదటి సీజన్‌కు సంబంధించిన హైలైట్స్‌ను 'ఆహా'.. అభిమానులతో పంచుకుంది. ఆ క్యూట్‌ మొమెంట్స్‌ను మీరూ చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.