ETV Bharat / sitara

సినీ నిర్మాత దిల్‌రాజు దంపతుల సందడి

author img

By

Published : Aug 29, 2020, 8:12 PM IST

ఆదిలాబాద్​లో సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు సందడి చేశారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకునేందుకు జిల్లాకు వచ్చారు.

cine producer dilraju visited adilabad with his wife
జిల్లాలో సినీ నిర్మాత దిల్‌రాజు దంపతుల సందడి

ప్రముఖ సినీ నిర్మాత దిల్​రాజు.. తన సతీమణితో కలిసి ఆదిలాబాద్​కు వచ్చారు. జిల్లా కేంద్రంలో ఉన్న బాల్య స్నేహితులను కలుసుకునేందుకు ఆయన వచ్చారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు.

దిల్​రాజు రాక గురించి తెలుసుకున్న అభిమానులు.. ఆయన తిరిగి వెళ్లిపోయేటప్పుడు స్వీయచిత్రాలు తీసుకునేందుకు ఆసక్తి కనబర్చారు. దిల్​రాజు కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా అభిమానులతో భౌతిక దూరం పాటిస్తూనే వారి కోరిక నెరవేర్చారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.