ETV Bharat / sitara

20 కోట్ల వీక్షణలతో దూసుకెళ్తోన్న పాటలు ఇవే!

author img

By

Published : Apr 7, 2021, 10:52 AM IST

సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసేవి పాటలు. కొన్ని పాటలు సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తే మరికొన్ని విడుదల తర్వాత ఏళ్లు గడిచినా అలరిస్తూనే ఉంటాయి. అలా ఇప్పటివరకు యూట్యూబ్​లో 20 కోట్లకు పైగా వీక్షణలు పొందిన టాలీవుడ్ పాటలేవో చూద్దాం.

Most viewed Tollywood Songs in Youtube
20 కోట్ల వీక్షణలతో దూసుకెళ్తోన్న పాటలు ఇవే!

సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది పాట!

ప్రేక్షకుల్ని థియేటర్‌కి వరకు తీసుకొస్తుంది పాట!

థియేటర్లలో సినిమా ఎక్కువ రోజులు ఆడేందుకు ఓ కారణంగా నిలుస్తుంది పాట. ఇదీ పాటల ప్రభావం.

అయితే అన్ని పాటలకు శ్రోతల నుంచి అనుకున్నంత మేర ఆదరణ లభించదు. కానీ కొన్ని మాత్రం సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాందించుకుంటాయి. మరపురాని గీతాలుగా నిలిచిపోతాయి. కొన్ని పాటలు సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తే, మరికొన్ని సినిమా విడుదలై ఏళ్లు గడిచినా అదే స్థాయిలో ఎప్పటికీ అలరిస్తుంటాయి. అలా ఇప్పటివరకు యూట్యూబ్‌లో 20 కోట్లకు పైగా వీక్షణలు సొంతం చేసుకున్న తెలుగు పాటల్ని చూద్దాం..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.