ETV Bharat / sitara

కల్యాణ్​రామ్​తో 'ఉప్పెన' నిర్మాతల కొత్త సినిమా

author img

By

Published : Feb 15, 2021, 9:33 AM IST

Updated : Feb 15, 2021, 11:17 AM IST

kalyan ram new movie with mythri movie makers
కల్యాణ్​రామ్​తో 'ఉప్పెన' నిర్మాతల కొత్త సినిమా

వరుస సినిమాలు చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. నందమూరి కల్యాణ్​రామ్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది. యువ దర్శకుడు రాజేంద్రకు అవకాశమిచ్చింది.

నందమూరి కల్యాణ్​రామ్​ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. 'ఉప్పెన'తో హిట్​ కొట్టి, అగ్రహీరోలతో చిత్రాలు చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. దీనిని నిర్మిస్తోంది. రాజేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మార్చి రెండో వారం నుంచి షూటింగ్ జరపనున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

kalyan ram new movie with mythri movie makers
కల్యాణ్​ రామ్-మైత్రీ మూవీ మేకర్స్ చిత్ర ప్రారంభోత్సవం

ఇప్పటికే చిరంజీవి, పవన్​కల్యాణ్, ప్రభాస్, జూ.ఎన్టీఆర్, బాలకృష్ణలతో కొత్త ప్రాజెక్టులు ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్.. ఫుల్​ ఫామ్​లో ఉంది. దీనితో పాటే కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ ప్రోత్సహిస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated :Feb 15, 2021, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.