ETV Bharat / sitara

హీరోయిన్ కాజల్​ నుంచి గుడ్​న్యూస్.. దాని గురించేనా?

author img

By

Published : Oct 8, 2021, 5:31 AM IST

తెలుగు స్టార్ హీరోయిన్​ కాజల్(kajal aggarwal marriage news).. త్వరలో గుడ్​న్యూస్ చెప్పనుంది. అయితే ఆ విషయం ఏంటి? దేని కోసం? అనేది తెలియాల్సి ఉంది.

kajal aggarwal
హీరోయిన్ కాజల్​

హీరోయిన్ కాజల్ అగర్వాల్(kajal aggarwal husband) త్వరలో ముఖ్యమైన విషయం చెప్పనుంది. ఇన్​స్టా స్టోరీలో ఇందుకు సంబంధించిన హింట్​ ఒకటి ఇచ్చింది. అది ఏమై ఉంటుందా అని అభిమానులు తెగ ఆలోచించేస్తున్నారు.

kajal aggarwal
కాజల్ అగర్వాల్ ఇన్​స్టా స్టోరీ

గతేడాది అక్టోబరులో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను(gautam kitchlu kajal aggarwal) పెళ్లి చేసుకున్న కాజల్ ప్రస్తుతం గర్భంతో ఉందని సమాచారం. ఇందుకోసమే 'ఆచార్య'(acharya movie release date) షూటింగ్​ త్వరగా పూర్తి చేసి ముంబయి వెళ్లిపోయిందని అంటున్నారు. ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరి!

ఈమె తెలుగులో 'ఆచార్య'తో పాటు నాగార్జున 'ది ఘోస్ట్'లో హీరోయిన్​గా నటిస్తోంది. 'ఆచార్య' ఈమె పాత్ర చిత్రీకరణ పూర్తయింది. నాగ్ సినిమా నుంచి మాత్రం ఇప్పుడు తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆమె స్థానంలో ఇలియానాను హీరోయిన్​గా ఎంపిక చేశారని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి.

kajal aggarwal
హీరోయిన్ కాజల్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.