ETV Bharat / sitara

దీపావళి విషెస్.. కొత్త సినిమా పోస్టర్ల కళకళ

author img

By

Published : Nov 4, 2021, 4:06 PM IST

latest movie updates
దీపావళి మూవీ పోస్టర్స్

దీపావళి పండగకు విషెస్ చెబుతూ, తెలుగు చిత్రబృందాలు కొత్త పోస్టర్లు విడుదల చేశాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి.

దీపావళి సందర్భంగా తెలుగు సినిమా పోస్టర్లు కళకళలాడుతున్నాయి. పెద్ద చిత్రాల, చిన్న చిత్రాలు అనే తేడా లేకుండా అందరూ కొత్త పోస్టర్లు విడుదల చేశారు. ఈ స్టోరీలో కొన్ని పోస్టర్లు అలరిస్తూ, అంచనాల్ని పెంచుతున్నాయి.

నాని 'శ్యామ్​సింగరాయ్', అఖిల్ 'ఏజెంట్', రాజ్​తరుణ్ 'అనుభవించు రాజా', గంధర్వ, గేమ్ ఆన్, హీరో, గమ్మత్తు, మను చరిత్ర, నరకాసుర, రాజా విక్రమార్క సినిమాల దీపావళి పోస్టర్లు ఉన్నాయి.

.
శ్యామ్ సింగరాయ్ హీరోయిన్లు
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.