ETV Bharat / sitara

'భీమ్లానాయక్'​ నుంచి లేటెస్ట్​ అప్డేట్​

author img

By

Published : Sep 17, 2021, 4:08 PM IST

Updated : Sep 17, 2021, 4:29 PM IST

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​, రానా నటిస్తున్న మల్టీసారర్​ సినిమా 'భీమ్లానాయక్​'(bheemla nayak pawan kalyan). ఈ చిత్రంలోని డేనియల్​ శేఖర్​(రానా,daniel sekhar bheema nayak​) గ్లింప్స్​ను సెప్టెంబరు 20న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది.

bheemlanayak
భీమ్లానాయక్​

అభిమానులకు ట్రీట్​ ఇచ్చేందుకు సిద్ధమైంది 'భీమ్లానాయక్​' చిత్రబృందం. సెప్టెంబరు 20న ఈ చిత్రంలోని డేనియల్​ శేఖర్(రానా,daniel sekhar bheema nayak​) గ్లింప్స్​​ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

daniel sekhar
డేనియల్​ శేఖర్​

మల్టీస్టారర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'భీమ్లా నాయక్'​(pawankalyan Bheemla Nayak) పాత్రలో పవన్​.. డేనియల్​ శేఖర్​గా రానా నటిస్తున్నారు. ఇటీవలే పవన్​ పాత్రకు సంబంధించిన గ్లింప్స్​ను చిత్రబృందం విడుదల చేయగా.. అభిమానుల నుంచి విశేషాదరణ లభించింది. త్రివిక్రమ్(trivikram bheemla nayak)​ స్క్రీన్​ ప్లే అందిస్తున్న ఈ మూవీకి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్​ఎస్​ తమన్​ స్వరాలను సమకూరుస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పవన్​.. ఈ చిత్రంతో పాటు 'హరిహర వీరమల్లు'(harihara veeramallu story), 'భవదీయుడు భగత్ సింగ్'(Pawankalyan Harishshankar movie), సురేందర్​ రెడ్డి దర్శకత్వంలో ఓ​ సినిమా నటిస్తున్నారు. ఇక రానా.. త్వరలోనే 'విరాట పర్వం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


ఇదీ చూడండి: 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ కుమ్మేసింది!

Last Updated :Sep 17, 2021, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.