ETV Bharat / sitara

దుమ్ములేపుతున్న బాలయ్య 'రూలర్'​ ట్రైలర్​

author img

By

Published : Dec 8, 2019, 9:26 AM IST

Updated : Dec 8, 2019, 12:39 PM IST

balakrishna ruler movie trailer released
దుమ్ములేపుతన్న బాలయ్య 'రూలర్'​ ట్రైలర్​

కేఎస్​ రవికుమార్​​ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తోన్న చిత్రం 'రూలర్'. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ విడుదలైంది. ఈ సందర్భంగా నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, కేఎస్​ రవికుమార్​​ కాంబినేషన్​లో వస్తోన్న చిత్రం 'రూలర్'​. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ విడుదలైంది. ఇటీవలె విడుదలైన మూవీ టీజర్​, సాంగ్​కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది. సినిమా ట్రెలర్​లో బాలయ్య చెప్పిన డైలాగ్స్​ హైలెట్​గా నిలిచాయి. ఈ సందర్భంగా నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

సి. కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన వేదిక, సోనాల్‌ చౌహాన్‌ నటిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నాడు. భూమిక, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 20 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Bhopal (Madhya Pradesh), Dec 08 (ANI): Bharatiya Janata Party (BJP) Member of Parliament (MP) from Bhopal, Pragya Thakur sat on dharna outside police station in Bhopal on December 07. While speaking to mediapersons, Pragya Thakur said, "I am waiting here since two hours, but police is not ready to file my complaint against Govardhan Dangi (Congress MLA from Rajgarh's Biaora)." "Govardhan Dangi had said, 'We will not just burn her (Pragya Thakur's) effigy, if she ever sets her foot here (in Rajgarh), we will burn her too.' Police is under so much pressure of Congress party that they refused to file First Information Report (FIR)," she added.

Last Updated :Dec 8, 2019, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.