ETV Bharat / sitara

బాలయ్య 'అఖండ' టైటిల్​ సాంగ్​ వచ్చేసింది

author img

By

Published : Nov 8, 2021, 12:05 PM IST

akhanda
అఖండ

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను(balayya boyapati movies) దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'అఖండ'. నేడు(నవంబరు 8) ఈ చిత్ర టైటిల్​ సాంగ్​ను(akhanda title song) విడుదల చేసింది చిత్రబృందం. ​

నందమూరి బాలకృష్ణ 'అఖండ'(akhanda release date) నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది​(akhanda title song). ఇది అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాలయ్య-బోయపాటి(balayya boyapati movies) కాంబినేషన్​లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇంతకు ముందు 'సింహా', 'లెజెండ్​' చిత్రాలతో బ్లాక్​బస్టర్​లు కొట్టిన వీరిద్దరూ.. ఇప్పుడు మూడో సినిమాతో తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇందులో బాలకృష్ణ(balakrishna dialogues) సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ.. ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో కనిపించనున్నారు. తమన్(thaman songs) సంగీతమందించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

ఇదీ చూడండి: ఆ నటి ఫోన్​ వాల్​పేపర్​గా బాలయ్య ఫొటో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.