ETV Bharat / science-and-technology

అదిరే ఫీచర్లతో రూ.14 వేలలోపు స్మార్ట్​ఫోన్లు ఇవే!

author img

By

Published : Oct 29, 2021, 6:39 PM IST

ఒకప్పుడు స్మార్ట్​ఫోన్ కొనాలంటే భారీగా వెచ్చించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కంపెనీల మధ్య పోటీ పెరిగి బడ్జెట్ ధరలో సరికొత్త ఫీచర్లతో ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత భారత మార్కెట్లో రూ.14 వేల లోపు(mobiles under 15000) ధర కలిగిన ఫోన్లకు ఎక్కువ డిమాండ్​ ఉంది. మరి అలాంటి కొన్ని మొబైల్‌ ఫోన్ల గురించి తెలుసుకుందాం..!

best phones under Rs 15,000
అదిరే ఫీచర్లతో బడ్జెట్​ ఫోన్లు

దీపావళి నేపథ్యంలో స్మార్ట్​ఫోన్లు కొనాలనుకునేవారికి.. సరికొత్త ఫీచర్లతో స్మార్ట్​ఫోన్లు మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువ మన్నిక, అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ, సరికొత్త ఫీచర్లు ఉండాలి. అలాగే సరసమైన ధరల్లో లభించాలి. ఇలాంటి ఫోన్లు మార్కెట్​లో చాలా ఉన్నాయి. దీపావళికి ఫోన్లు కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో రూ.14 వేల లోపు(mobiles under 14000) ఉన్న అత్యుత్తమ బడ్జెట్ స్మార్ట్​ఫోన్ల ఫీచర్లు, ధరల వివరాలు మీకోసం..

1. శాంసంగ్ గెలాక్సీ ఎం 12

  • 6.5 అంగుళాల హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే
  • ​3జీబీ ర్యామ్- 32 జీబీ స్టోరేజీ
  • ఎగ్జినోస్​ 850 ఎస్​ఓసీ ప్రాసెసర్​ (శాంసగ్ సొంత ప్రాసెసర్​)
  • కెమెరా - 40ఎంపీ+2ఎంపీ+5ఎంపీ+2ఎంపీ
  • 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 6,000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • ధర - రూ.9,999

2. రియల్​మీ నార్జో 20

  • 6.5 అంగుళాల ఫుల్​ ఐపీఎస్​ ఎల్​సీడీ డిస్​ప్లే
  • 4 జీబీ ర్యామ్​-64 జీబీ స్టోరేజ్​ వేరియంట్
  • మీడియా టెక్ హీలియే జీ85 పాసెసర్​
  • కెమెరా- 48ఎంపీ+8ఎంపీ+2ఎంపీ
  • 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 6,000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • ధర-రూ.10,499

3. రెడ్‌మీ 9ప్రైమ్

  • డిస్​ప్లే - 6.53 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
  • మెమొరీ- 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ
  • కెమెరా -13 ఎంపీ +8 ఎంపీ +2 ఎంపీ +2 ఎంపీ, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
  • 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్
  • బ్యాటరీ -5020ఎంఏహెచ్​ బ్యాటరీ
  • ప్రాసెసర్‌ - మీడియాటెక్ హీలియో జీ80
  • ధర - రూ. 10,499

4.మోటో జీ30

  • 6.5 అంగుళాల హెచ్​డీప్లస్​ డిస్​ప్లే
  • క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 662 ప్రాసెసర్
  • ​కెమెరా- 64 ఎంపీ+ 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ, 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా​
  • 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • 20 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్
  • ​4జీబీ ర్యామ్- 64 జీబీ స్టోరేజీ
  • ధర- రూ.10,999

5. ఇన్ఫినిక్స్​ హాట్​ 11ఎస్​

  • డిస్​ప్లే - 6.78 అంగుళాల ఫుల్​ ఎఫ్​హెచ్​డీ ప్లస్​
  • మెమొరీ- 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ
  • ప్రాసెసర్‌ - మీడియాటెక్ హీలియో జీ88
  • 90 హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్
  • కెమెరా -50 ఎంపీ+2 ఎంపీ, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
  • బ్యాటరీ -5000ఎంఏహెచ్​ లిథియమ్‌ ఐయాన్‌ పాలీమర్‌ బ్యాటరీ
  • ధర - రూ. 10,999
    best phones under Rs 15,000
    ఇన్ఫినిక్స్​ హాట్​ 11ఎస్​

6. రెడ్​మీ 10 ప్రైమ్​

  • డిస్​ప్లే - 6.5 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​
  • ప్రాసెసర్ - మీడియాటెక్ హీలియో జీ88
  • కెమెరా - 50 ఎంపీ+8 ఎంపీ +2 ఎంపీ +2ఎంపీ,
  • ​సెల్ఫీ కెమెరా - 8ఎంపీ
  • ఆపరేటింగ్ సిస్టమ్ - ఆండ్రాయిడ్ 11
  • 90 హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్
  • బ్యాటరీ - 6000ఎంఏహెచ్​ సామర్థ్యం
  • 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్
  • మెమొరీ- 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ
  • ధర - రూ.11,499
    Redmi 10 prime
    రెడ్​మీ 10 ప్రైమ్​

7. రెడ్​మీ నోట్​ 9

  • 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే
  • క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 720జీప్రాసెసర్‌
  • కెమెరాలు- 48 ఎంపీ+ 8ఎంపీ+ 2ఎంపీ+ 2ఎంపీ,
  • 16 మెగాపిక్సెల్‌ పంచ్‌ హోల్‌ సెల్ఫీ కెమెరా
  • 5020 బ్యాటరీ సామర్థ్యం
  • 18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్​
  • ధర - రూ.11,999
    redmi note 9
    రెడ్​మీ నోట్​ 9

8. మైక్రోమ్యాక్స్ ఇన్​ నోట్​ 1

  • 6.67 అంగుళాల ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లే
  • 4జీబీ ర్యామ్​- 64జీబీ స్టోరేజ్
  • కెమెరాలు- 48 ఎంపీ+5ఎంపీ+2ఎంపీ+2ఎంపీ
  • 16 ఎంపీ పంచ్​ హోల్​ సెల్ఫీ కెమెరా
  • మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసస్​
  • 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • ధర - రూ.12,499

9. పోకో ఎం3

  • డిస్​ప్లే - 6.53 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​
  • మెమొరీ- 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌.. ఎక్సాండబుల్‌ 512 జీబీ
  • ప్రాసెసర్‌ -క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 662
  • కెమెరా -48 ఎంపీ+2 ఎంపీ+2 ఎంపీ+ 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
  • బ్యాటరీ -6000ఎంఏహెచ్​ లిథియమ్‌ ఐయాన్‌ పాలీమర్‌ బ్యాటరీ
  • ధర - రూ. 13,499
    poco m3
    పోకో ఎం3

10. రియల్​మీ 7ఐ

  • డిస్​ప్లే - 6.5 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
  • మెమొరీ- 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ
  • ప్రాసెసర్‌ -క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 662
  • 90 హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్
  • కెమెరా -64 ఎంపీ+8ఎంపీ+ 2ఎంపీ + 2 ఎంపీ, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
  • 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్
  • బ్యాటరీ -5000ఎంఏహెచ్​ బ్యాటరీ
  • ఆపరేటింగ్ సిస్టమ్ - ఆండ్రాయిడ్ 11
  • ధర - రూ. 13,999
    best phones under Rs 15,000
    రియల్​మీ 7ఐ

ఇదీ చూడండి: రెడ్​మీ నుంచి సరికొత్త స్మార్ట్​ ఫోన్లు​.. ఫీచర్లు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.