ETV Bharat / jagte-raho

పాతబస్తీలో అర్ధరాత్రి యువతి దారుణ హత్య

author img

By

Published : Oct 18, 2020, 12:13 PM IST

అర్ధరాత్రి రాధిక అనే యువతిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. పోలీసులు క్లూస్​ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

young-lady-murder-in-pathabasthi
పాతబస్తీలో అర్ధరాత్రి యువతి దారుణ హత్య

హైదరాబాద్​లోని పాతబస్తీ రెయిన్‌బజార్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రాధిక అనే యువతిని గుర్తుతెలియని దుండగులు... అర్ధరాత్రి కిరాతకంగా హత్యచేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్లూస్​ టీం సాయంతో... హత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు.

ఇదీ చూడండి: చిన్నమ్మను హత్య చేసింది.. రెండేళ్ళ తర్వాత దొరికింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.