ETV Bharat / jagte-raho

కొవిడ్ నిబంధనలు ఉల్లఘించిన పబ్బులపై చర్యలు

author img

By

Published : Nov 7, 2020, 11:44 AM IST

కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన జూబ్లీహిల్స్​లోని నాలుగు పబ్బులపై పశ్చిమ మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. గుంపులుగా చేరి నృత్యాలు చేస్తుండటం వల్ల యజమానులను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.

taskforce police actions on covid rules violation pubs in jublihills
కొవిడ్ నిబంధనలు ఉల్లఘించిన పబ్బులపై చర్యలు

కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన నాలుగు పబ్బులు యజమానులను టాస్క్​ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్యాన్సింగ్, మ్యూజిక్ ఫ్లోర్లను తెరుస్తున్నారన్న సమాచారంతో జూబ్లిహిల్స్​లోని పలు పబ్బులపై పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

నాలుగు పబ్బుల్లో గుంపులుగా చేరి నృత్యాలు చేస్తుండటం వల్ల పబ్బు యజమానులను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.

కొవిడ్ నిబంధనలు ఉల్లఘించిన పబ్బులపై చర్యలు

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,607 కరోనా కేసులు, 6 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.