ETV Bharat / jagte-raho

రూ.5 లక్షల విలువ చేసే గుట్కా పట్టివేత

author img

By

Published : Aug 27, 2020, 12:25 AM IST

gutka seized in adilabad district
రూ.5 లక్షల విలువ చేసే గుట్కా పట్టివేత

మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 5 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 5 లక్షల విలువైన గుట్కాను సీజ్​ చేశారు.

తలమడుగు మండలం ఖోడద్ గ్రామ సమీపంలో వాహనంలో పాత సంచులను వెనకాల ఉంచి అనుమానం రాకుండా తరలిస్తున్న గుట్కా సంచుల పోలీసులు పట్టుకున్నారు.

ఇవీ చూడండి: 'విశ్వవిద్యాలయాలు పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.