ETV Bharat / jagte-raho

కరోనాతో చికిత్స పొందుతూ హోంగార్డ్​ మృతి

author img

By

Published : Jun 16, 2020, 11:07 AM IST

Updated : Jun 16, 2020, 11:24 AM IST

dabirpura-police-home guard-dies-while-being-treated-with-corona-in-gandhi-hospital
కరోనాతో చికిత్స పొందుతూ హోంగార్డ్​ మృతి

10:24 June 16

కరోనాతో చికిత్స పొందుతూ ​ హోంగార్డ్​ మృతి

కరోనాతో చికిత్స పొందుతూ డబీర్​పురా పోలీస్​ హోంగార్డ్​ మృతి చెందారు. మలక్​పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అశోక్​ చికిత్స పొందారు. అయితే కార్పొరేట్​ ఆసుపత్రి వైద్యం భారం కావడం వల్ల కుటుంబ సభ్యులు గాంధీకి తరలించారు. అయితే ఇవాళ అప్పటికే మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. 

ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఇద్దరు ఓ కానిస్టేబుల్, ఓ హోంగార్డు కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పటివరకు ముగ్గురికి కరోనా సోకడంతో.. ఈ స్టేషన్​లో పనిచేస్తున్న మిగతా సిబ్బంది.. 

భయాందోళనలకు గురవుతున్నారు. 

Last Updated : Jun 16, 2020, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.