ETV Bharat / international

అఫ్గానిస్థాన్​లో పేలుడు- 15 మంది మృతి

author img

By

Published : Dec 18, 2020, 4:29 PM IST

Updated : Dec 18, 2020, 4:46 PM IST

Bomb blast in Afghanistan
అఫ్గానిస్థాన్ బాంబు పేలుడు అప్​డేట్స్

16:27 December 18

అఫ్గానిస్థాన్ గజినీ రాష్ట్రం గెలాన్​ జిల్లాలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 15 మంది పౌరులు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. 

Last Updated : Dec 18, 2020, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.