ETV Bharat / entertainment

OTT New Release Movies : ఓటీటీల్లోకి ఈ వారం ఏకంగా 18 మూవీస్.. మీరు రెడీనా?

author img

By

Published : Aug 3, 2023, 10:54 AM IST

OTT New Release Movies
Etv OTT New Release Movies

OTT New Release Movies : హాయ్​.. మూవీ లవర్స్​.. ఈ వారం దాదాపు 18 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైపోయాయి. ఇంకెందుకు లేటు.. ఈ వీకెండ్ ఏం చూడాలో ప్లాన్ చేసుకోండి. మరి ఏఏ సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయంటే?

OTT New Release Movies : ప్రతి వారం.. కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వారాంతం వచ్చిందంటే చాలు పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. థియేటర్స్​లో రిలీజ్ అయిన సినిమాలు నెల రోజులు తిరగకుండానే ఓటీటీ బాట పడుతున్నాయి. కొన్ని సినిమాలో థియేటర్స్​లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. ఓటీటీలో మాత్రం హిట్ అవుతున్నాయి. ఇక ఈ వారం కూడా దాదాపు పది సినిమాలు థియేటర్స్​లో.. అలాగే 10 సినిమాలు ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతున్నాయి. సినిమాలే కాదు ఆసక్తికర వెబ్ సిరీస్​లు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఈ వారం యంగ్​ హీరో నాగ శౌర్య నటించిన రంగబలి సినిమా కూడా ఓటీటీలో ప్రేక్షకులను అలరించనుంది. రంగబలి సినిమాతో పాటు ఇంకా ఏ ఏ సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయో తెలుసుకుందాం.

ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్

  • హాట్‌స్టార్
    దయ- తెలుగు వెబ్ సిరీస్
    • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • అమెజాన్ ప్రైమ్
    ద లాస్ట్ ఫ్లవర్స్ ఆఫ్ ఎలైస్ హర్ట్ - ఇంగ్లీష్ సిరీస్
  • ఆహా
    హైవే - తమిళ సినిమా
  • సైనా ప్లే
    డార్క్ షేడ్స్ ఆఫ్ సీక్రెట్ - మలయాళ సినిమా

నెట్‌ఫ్లిక్స్

  • ఫేటల్ సెడక్షన్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్
  • రంగబలి - తెలుగు సినిమా
    • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • ద బిగ్ నైల్డ్ ఇట్ బేకింగ్ ఛాలెంజ్ - ఇంగ్లీష్ సిరీస్
  • ద హంట్ ఫర్ వీరప్పన్ - హిందీ సిరీస్
  • చూనా - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • హెడ్ టూ హెడ్ - అరబిక్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)
  • హార్ట్ స్టాపర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • ద లాస్ట్ అవర్స్ ఆఫ్ మారియో బ్యూయోండో - స్పానిష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

సోనీ లివ్

  • ఫటాఫటీ - బెంగాలీ మూవీ
  • పరేషాన్ - తెలుగు సినిమా
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

బుక్ మై షో

  • లాస్ట్ & ఫౌండ్ - ఇంగ్లీష్ చిత్రం
  • సైలెంట్ హవర్స్ - ఇంగ్లీష్ మూవీ
  • టూ క్యాచ్ కిల్లర్ - ఇంగ్లీష్ సినిమా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.