ETV Bharat / entertainment

అనన్య బికినీ అందం.. నభా నటేష్​ బార్బీ స్టైల్​.. ట్రెండీ లుక్స్​లో కేతిక-ప్రియా ప్రకాశ్​

author img

By

Published : Aug 3, 2023, 9:45 PM IST

అనన్య బికినీ అందం.. నభా నటాషా బార్బీ స్టైల్​.. ట్రెండీ లుక్స్​లో కేతిక-ప్రియా ప్రకాశ్​
అనన్య బికినీ అందం.. నభా నటాషా బార్బీ స్టైల్​.. ట్రెండీ లుక్స్​లో కేతిక-ప్రియా ప్రకాశ్​

Ananya pandey pink bikini photos : ఎప్పటిలాగే టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్​కు చెందిన పలువురు ముద్దుగుమ్మలు సామాజిక మాధ్యమాల వేదికగా తమకు సంబంధించిన కొత్త ఫొటోషూట్స్​ను షేర్ చేశారు. అవి బాగా ఆకట్టుకుంటున్నాయి. ఓ లుక్కేయండి..

  • ఎప్పటిలాగే టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్​కు చెందిన పలువురు ముద్దుగుమ్మలు సామాజిక మాధ్యమాల వేదికగా తమకు సంబంధించిన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకున్నారు.
  • Ananya pandey pink bikini photos : కుటుంబసభ్యులతో కలిసి Ibiza టూర్‌కు వెళ్లింది బాలీవుడ్ జీరో సైజ్ బ్యూటీ నటి అనన్యా పాండే. ఈ టూర్​లో ఆమె పింక్ కలర్ బికినీ వేసుకుని ఫొటోలకు పోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. 'పింక్‌ థీమ్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నా' అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది.
  • ఇక చీరకట్టులో పెళ్లికుమార్తెగా మెరిసిపోయింది నటి నందితా శ్వేత. 'పెళ్లి కుమార్తె సిద్ధంగా ఉంది' అంటూ తన ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.
  • రీసెంట్​గా బ్రో సినిమాతో ఆడియెన్స్​ను పలకరించిన యంగ్ బ్యూటీ నటి కేతికాశర్మ ట్రెండీ లుక్‌లో హొయలొలికించింది. 'నా ఇయర్‌ రింగ్స్‌లో కొంగలను గుర్తుంచారా' అంటూ తన కొత్త ఫొటోలను షేర్ చేసింది.
  • ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్.. ఇప్పటికే పలు చిత్రాలు చేసిన స్టార్​ డమ్ దక్కలేదు. కానీ సోషల్​ మీడియాలో ఫుల్ యాక్టివ్. తాజాగా గ్లామర్ డోస్​ మరింత పెంచి పూల డ్రెస్​లో కనిపించి ఆకట్టుకుంది.
  • KGF heroine latest photos : కేజీయఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కూడా బ్లాక్ కలర్ డ్రెస్​లో క్యూట్​గా కనిపించి అభిమానులను ఫిదా చేసింది. ఆమె అందాన్ని చూసి నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. యంగ్ బ్యూటీ వర్ష బొల్లమ్మ తన క్యూట్​ స్మైల్​తో మెస్మరైజ్ చేసింది.
  • 'జర్ర జర్ర' అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపిన తెలుగుందం డింపుల్ హయతీ.. పూలతోటలో రకరకాలు పోజులిచ్చి ప్రకృతిని ఆస్వాదించింది. ఆమె ఇచ్చిన పోజులు మతిపోయేలా ఉన్నాయి.
  • హైదరాబాదీ ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా.. వరుస సినిమా ఆఫర్స్‌ అందుకుని కెరీర్​లో ముందుకెళ్లడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ప్రస్తుతం తెలుగు, తమిళం చిత్రాలతో పాటు హిందీ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ బ్లూ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్​లో అదిరిపోయే పిక్స్​ను షేర్ చేసింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.