ETV Bharat / crime

కరోనాతో ఉద్యమ నేత శ్రీనివాస్ మృతి

author img

By

Published : Feb 15, 2021, 11:26 AM IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమ నేత నరెడ్ల శ్రీనివాస్ ఇక లేరు. కరోనా బారినపడి ఆయన తుదిశ్వాస విడిచారు.

Lok Satta, leader Naredla Srinivas, who fought against corruption across the joint Karimnagar district, died of coronation.
ఉద్యమ నేత నరెడ్ల శ్రీనివాస్ మృతి

అవినీతికి వ్యతిరేకంగా.. పోరాడిన లోక్ సత్తా ఉద్యమ నేత నరెడ్ల శ్రీనివాస్ కరోనాతో మృతి చెందారు. చివరి క్షణం వరకు ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన ఆయన.. ఇక లేరని తెలిసి అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బొమ్మకల్​లో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల విషయంలో ఆయన పోరాడిన తీరుని పలువురు కొనియాడారు.

ఇదీ చదవండి:ట్రక్కు బోల్తా.. 16 మంది కూలీలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.