ETV Bharat / crime

చైన్ స్నాచింగ్ కేసు నిందితుల అరెస్ట్

author img

By

Published : May 18, 2021, 12:34 PM IST

హైదరాబాద్ జవహార్ నగర్ పోలీస్ స్టేషన్​ పరిధిలో నిన్న జరిగిన చైన్​ స్నాచింగ్ కేసు నిందితులను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు.

Chain snatching case accused arrested
చైన్ స్నాచింగ్ నిందితుల అరెస్ట్

రాచకొండ కమిషనరేట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగిన చైన్​ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా నిందితుల బండి నంబర్ సేకరించారు జవహార్ నగర్ పోలీసులు. ఎస్​ఐ మోహన్ ఆధ్వర్యంలో నిందితుల బండి నంబర్ ఆధారంగా.. ఫైరింగ్ కట్ట వద్ద వెంబడించి మరీ వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు నిందితులను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.