ETV Bharat / crime

road accident: చెట్టును ఢీకొన్న టాటాఏస్‌ వాహనం, 16 మందికి గాయాలు

author img

By

Published : Nov 29, 2021, 6:56 PM IST

Updated : Nov 29, 2021, 8:04 PM IST

accident at krishnajiwadi
accident at krishnajiwadi

18:51 November 29

కామారెడ్డి మండలం క్రిష్ణాజీవాడి వద్ద రోడ్డు ప్రమాదం

road accident: వివాహానికి వెళ్లి వస్తున్న బంధువుల వాహనం చెట్టును ఢీకొంది. ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కృష్ణాజీవాడి(krishnajiwadi) వద్ద జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి: robbery attempt in muthoot finance :ముత్తూట్ ​ఫైనాన్స్​లో పట్టపగలే దోపిడికి వచ్చారు..

Last Updated :Nov 29, 2021, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.