ETV Bharat / city

ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదు.. ఇస్తే మాత్రం..!

author img

By

Published : Aug 4, 2022, 7:00 PM IST

Electoral Register Amendment: ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని... అయితే వివరాలు ఇచ్చినప్పటికీ... వాటిని గోప్యంగా ఉంచుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలోనూ కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసిందన్న ఆయన... 17 ఏళ్లు నిండిన వారు కూడా దరఖాస్తు చేసుకుంటే అర్హత వచ్చిన తర్వాత ఓటు హక్కు కల్పిస్తామని తెలిపారు. కృత్రిమ మేధస్సు సాయంతో గుర్తించిన ఫొటో సిమిలర్‌ ఎంట్రీల నుంచి 10 లక్షలకు పైగా ఇప్పటి వరకు తొలగించామని.. ప్రక్రియ చివరిదశలో ఉందంటున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధితో ప్రత్యేక ముఖాముఖి..

Special interview with ETV Bharat correspondent with Chief Electoral Officer Vikas Raj
Special interview with ETV Bharat correspondent with Chief Electoral Officer Vikas Raj
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.