ETV Bharat / city

హబ్సిగూడలో ఆర్టీసీ బస్సు బీభత్సం... మూడు కార్లు ధ్వంసం

author img

By

Published : Oct 28, 2019, 10:35 AM IST

Updated : Oct 28, 2019, 11:27 AM IST

హబ్సిగుడాలో ఆర్టీసీ బస్సు బీభత్సం... మూడు కార్లు ధ్వంసం

10:29 October 28

హబ్సిగూడలో ఆర్టీసీ బస్సు బీభత్సం... మూడు కార్లు ధ్వంసం

హబ్సిగుడాలో ఆర్టీసీ బస్సు బీభత్సం... మూడు కార్లు ధ్వంసం

హైదరాబాద్ హబ్సిగూడ సిగ్నల్‌ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ అయి... ఆగి ఉన్న 3 కార్లపైకి దూసుకెళ్లింది. జేబీఎస్ నుంచి జనగాంకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఢీ కొన్న వెంటనే తాత్కాలిక డ్రైవర్ అక్కడి నుంచి పరారీ అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ ఘటనతో ఆ మార్గంలో కాసేపు ట్రాఫిక్‌ నిలిచింది. ప్రమాదానికి గురైన బస్సు జనగాం డిపోకు చెందినదిగా గుర్తించారు.

ఇదీ చదవండి: ఉవ్వెత్తున ఎగిసిన మంటలు... విద్యుదాఘాతమే కారణం!

sample description
Last Updated : Oct 28, 2019, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.