ETV Bharat / city

గాడీమీద పోయి... రేవంత్ పోలీసులను గడబిడ జేసిండు!

author img

By

Published : Oct 21, 2019, 1:28 PM IST

Updated : Oct 21, 2019, 2:18 PM IST

సినిమాల్లో హీరోలు, విలన్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునే సీన్లు, పోలీసులు వెంబడించే ఛేజింగ్​ సన్నివేశాలు ఎంతో ఉత్కంఠను కలిగిస్తాయి.హైదరాబాద్​లో ఎంపీ రేవంత్​​రెడ్డి ప్రగతి భవన్​ ముట్టడికి ద్విచక్ర వాహనం మీద వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం అదే సన్నివేశాన్ని తలపించింది.

కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​రెడ్డి అరెస్టు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్​ పార్టీ ప్రగతి భవన్​ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా కాంగ్రెస్​ కీలక నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ క్రమంలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డిని కూడా గృహనిర్బంధం చేసి, ఇంటి చుట్టూ పోలీస్​ పహారా ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​రెడ్డి అరెస్టు

సినీ ఫక్కీలో...

అయితే... రేవంత్​ పోలీస్​ పహారను తప్పించుకుని... తన ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై ప్రగతి భవన్​కు వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా... అతని అనుచరుల సాయంతో రేవంత్​ బైక్​పై ప్రగతిభవన్​ వైపు వెళ్లారు. పోలీసులు అడ్డుకోవడం, రేవంత్​ అనుచరులు ప్రతిఘటించడం సినిమా సన్నివేశాన్ని తలపించింది.

Intro:TG_hyd_20_21_revanthreddy_go_pragathibavan_AV_TS10021

raghu_sanathnagar_9490402444

ఆర్టీసీ కార్మికులకు సమ్మె కు మద్దతు గా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇ ప్రగతి భవన్ కు బయలుదేరేందుకు తన ఇంటి నుంచి బయల్దేరారు అయితే భారీ పోలీసుల మధ్య రేవంత్ రెడ్డి పోలీసుల కళ్లుగప్పి తన ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై వెళ్లిపోయారు రు

రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన ఇంటి నుంచి పోలీసులను తోసుకుంటూ ద్విచక్రవాహనంపై ప్రగతి భవన్, ముట్టడికి తన ఇంటి నుంచి పోలీసులను తోసుకుంటూ ద్విచక్రవాహనంపై తన అనుచరులతో ప్రగతి భవన్ కు బయలుదేరి వెళ్లిన రేవంత్ రెడ్డి

note.... సార్ ఈ ఐటెం ఈటీవీ తెలంగాణకు వాడగలరు


Body:.....


Conclusion:....
Last Updated : Oct 21, 2019, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.