ETV Bharat / city

'తెలంగాణతో పోల్చుకుంటే.. ఏపీలోనే తక్కువ..'

author img

By

Published : Jul 26, 2022, 3:44 PM IST

MINISTER BUGGANA: ఏపీ మాత్రమే అప్పులు చేసినట్లు చిత్రీకరిస్తున్నారని.. ద్రవ్యలోటు కూడా ఎక్కువుగా ఉందని ఆరోపిస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన విమర్శించారు. తెలంగాణతో పోల్చుకుంటే.. ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు తక్కువగా ఉందని పేర్కొన్నారు.

minister-buggana-rajendranath-reddy-reacts-on-ap-loans
minister-buggana-rajendranath-reddy-reacts-on-ap-loans

'తెలంగాణతో పోల్చుకుంటే.. ఏపీలోనే తక్కువ..'

MINISTER BUGGANA: ఏపీ మాత్రమే అప్పులు చేసినట్లు చిత్రీకరిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి విమర్శించారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ద్రవ్యలోటు తక్కువని స్పష్టం చేశారు. తెలంగాణ ద్రవ్యలోటు 4.13 శాతం ఉంటే.. ఏపీ ద్రవ్యలోటు 3 శాతమే ఉందని వివరించారు. ఎక్కువశాతం వడ్డీకి రుణాలు తీసుకుంటున్నామని చేస్తున్న ఆరోపణలను మంత్రి బుగ్గన ఖండించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.